హైదరాబాద్ ప్రజలు ఏళ్ల తరబడి కలలుగంటున్న మెట్రో రైలు నేడు పట్టాలెక్కనుంది. దేశంలోనే ఇప్పటికే పలు ప్రధాన నగరాల్లో ప్రజలకు సేవలందిస్తున్న మెట్రో రైలు.. మరికొన్ని గంటల్లో హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి రానుంది.
దేశంలోనే అత్యాధునిక మెట్రో ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక మెట్రో ప్రాజెక్టును నేడు (నవంబర్ 28న) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారభించనున్నాను. ఈ మెట్రో సేవలు రేపటి (నవంబర్ 29) ఉదయం నుంచి నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Post a Comment