ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. మరోసారి భారీ సంఖ్యలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 12,370 టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
Home విద్య టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
By Taaza Vaartha At 17:23 0
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. మరోసారి భారీ సంఖ్యలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 12,370 టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.
Subscribe to:
Post Comments
(
Atom
)
Post a Comment